Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Feb 10, 2026
Government Jobs
ఐఐఎం లఖ్‌నవూలో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు
ఐఐఎం లఖ్‌నవూలో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) లఖ్‌నవూ తాత్కాలిక ప్రాతిపదికన అసిస్టెంట్ మేనేజర్-ప్రోగ్రామ్స్ (కన్సల్టెంట్ రోల్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు:

అసిస్టెంట్ మేనేజర్-ప్రోగ్రామ్స్ (కన్సల్టెంట్ రోల్) - 04

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన సంస్థ నుంచి బీఈ/బీటెక్‌/ఎంబీఏలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 2026 ఫిబ్రవరి 20.

Website:https://www.iiml.ac.in/job-detail