Published on Apr 1, 2025
Government Jobs
ఐఐఎం ముంబయిలో మేనేజర్‌ పోస్టులు
ఐఐఎం ముంబయిలో మేనేజర్‌ పోస్టులు

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ మేనేజ్‌మెంట్ ముంబయి (ఐఐఎం ముంబయి) ఒప్పంద ప్రాతిపదికన మేనేజర్‌ పోస్టుల భర్తీకీ దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

1. మేనేజర్‌(అల్యూమిని అఫైర్స్‌ అండ్‌ కార్పొరేట్‌ రీలేషన్స్‌): 01

2. అసిస్టెంట్‌ మేనేజర్‌(అల్యూమిని అఫైర్స్‌ అండ్‌ కార్పొరేట్‌ రీలేషన్స్‌): 01

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీఏ, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: మేనేజర్‌ పోస్టుకు 50 ఏళ్లు, అసిస్టెంట్ మేనేజర్‌ పోస్టుకు 45 ఏళ్లు ఉండాలి.

జీతం: నెలకు మేనేజర్‌కు రూ.1,00,000 - రూ.1,20,000, అస్టెంట్ మేనేజర్‌కు రూ.80,000 - రూ.90,000.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 16 ఏప్రిల్ 2025

Website:https://iimmumbai.ac.in/careers