Published on Oct 21, 2025
Admissions
ఐఐఎం బెంగళూరులో అండర్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌
ఐఐఎం బెంగళూరులో అండర్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ బెంగళూరు (ఐఐఎంబీ) 2026-27 విద్యాసంవత్సరానికి స్కూల్‌ ఆఫ్‌ మల్టీడిసిప్లినరీ అందించే నాలుగేళ్ల అండర్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

వివరాలు:

బీఎస్సీ (హానర్స్‌) ఇన్‌ డేటాసైన్స్‌ అండ్‌ ఎకనామిక్స్‌ ప్రోగ్రామ్‌

మొత్తం సీట్లు: 80

అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 12వ తరగతి లేదా తత్సమాన పరీక్షను పూర్తి చేసి ఉండాలి, ఇంటర్‌లో గణితాన్ని ఒక సబ్జెక్టుగా, టెన్త్‌లో గణితంలో కనీసం 60% మార్కులు సాధించి ఉండాలి.

వయోపరిమితి: 1 ఆగస్టు 2026 నాటికి 20 సంవత్సరాలు మించకూడదు.

ఎంపిక విధానం: అండర్‌ గ్రాడ్యుయేట్‌ అడ్మిషన్స్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూలు తదితరాల ఆధారంగా.

దరఖాస్తుకు చివరి తేదీ: 20.11.2025.

ఐఐఎం యూజీ అడ్మిషన్‌ టెస్ట్‌ తేదీ: 13.12.2025.

Website:https://www.iimv.ac.in/careers