తమిళనాడులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎంవీ) తిరుచిరాపల్లిలో ఒప్పంద ప్రాతిపదికన నాన్- ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 14
వివరాలు:
1. అసిస్టెంట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్: 01
2. అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్: 02
3. జూనియర్ అసిస్టెంట్: 08
4. జూనియర్ అసిస్టెంట్ (హిందీ): 01
5. జూనియర్ అకౌంటెంట్: 01
6. జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్: 01
అర్హత: సీఏ/ఇంటర్, ఏదైనా విభాగంలో డిగ్రీ, బీఎస్సీ/బీసీఏ, బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
వయోపరిమితి: అసిస్టెంట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్‌కు 40 ఏళ్లు; ఇతర పోస్టులకు 32 ఏళ్లు మించకూడదు.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 21.10.2025.