Published on Sep 18, 2025
Government Jobs
ఐఐఎస్‌లో టీచింగ్‌ అసిస్టెంట్‌ పోస్టులు
ఐఐఎస్‌లో టీచింగ్‌ అసిస్టెంట్‌ పోస్టులు

బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌) ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు:

టీచింగ్‌ అసిస్టెంట్‌: 10

విభాగాలు: బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్‌, వాటర్‌ ట్రీట్‌మెంట్‌, కంప్యూటర్‌ ల్యాబ్‌.

అర్హత: ఏదైనా విభాగంలో బీఈ/బీటెక్‌, ఎంఎస్సీ, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

వయోపరిమితి: 40 ఏళ్లు మించకూడదు.

జీతం: నెలకు రూ.30,000; నెట్‌/గేట్‌ క్వాలిఫైడ్‌ వారికి  రూ.37,000.

ఎంపిక ప్రక్రియ: షార్ట్‌లిస్టింగ్‌, రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు చివరి తేదీ: 29-09-2025.

Website:https://iisc.ac.in/