ఉత్తరాఖండ్‌లోని ఐసీఏఆర్- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోయిల్ అండ్ వాటర్ కన్జర్వేషన్ (ఐఐఎస్‌డబ్ల్యూసీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 10
వివరాలు:
1. యంగ్ ప్రొఫెషనల్-2: 09
2. జూనియర్ రీసెర్చ్ ఫెలో: 01
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంఎస్సీ, బీటెక్, ఎంఈలో ఉత్తర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: యంగ్ ప్రొఫెషనల్-2 పోస్టుకు 21-45 ఏళ్లు, జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుకు 35 ఏళ్లలోపు ఉండాలి.
జీతం: నెలకు యంగ్ ప్రొఫెషనల్-2 పోస్టుకు రూ.42,000, జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుకు రూ.37,000.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా
ఇంటర్వ్యూ తేదీ: ఏప్రిల్ 02
Website:http://www.cswcrtiweb.org/index1.html?Recruitment/recruit_2020_21.htm