పుణెలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (ఐఐఎస్ఈఆర్), తాత్కాలిక ప్రాతిపదికన సీనియర్ రిసెర్చ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
వివరాలు:
సీనియర్ రిసెర్చ్ అసిస్టెంట్
అర్హత: సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పీజీ(ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ /ఎకనామిక్స్ /పబ్లిక్ హెల్త్)లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: 26.03.2026 నాటికి 35 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ. 40,000
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 26.03.2026
Website:https://www.iiserpune.ac.in/