తిరుపతిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (ఐఐఎస్‌ఈఆర్) తాత్కలిక ప్రాతిపదికన పోస్ట్-డాక్టోరల్ రిసెర్చ్ ఫెలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
వివరాలు:
పోస్ట్-డాక్టోరల్ రిసెర్చ్ ఫెలో
అర్హత: సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి అభ్యర్థులు పీజీ/పీహెచ్‌డీలో ఉత్తీర్ణులై ఉండాలి.
జీతం: నెలకు రూ.58,000. - రూ.42,000.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా chemistry-office@labs.iisertirupati.ac.in కు పంపాలి.
దరఖాస్తు చివరి తేదీ: 10-02-2026.