భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ (ఐఐఎఫ్‌ఎసీల్), అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
వివరాలు:
అసిస్టెంట్ మేనేజర్: 33
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగాల్లో కనీసం 60 శాతం మార్కులతో ఎంబీఏ/పీజీడీబీఎంలో ఉత్తీర్ణులై ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు సుమారు రూ.1,00,000.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తు చివరి తేదీ: 10-04-2026.
Website:https://www.iifcl.in/