ఇండియన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ (ఐఐఎఫ్‌సీఎల్) దిల్లీ చీఫ్ ఇన్ఫర్ మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్, మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
వివరాలు:
మేనేజర్ గ్రేడ్-బి: 06
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 31-01-2025 తేదీ నాటికి 40 సంత్సరాలు మించకూడదు.
జీతం: నెలకు రూ. 52,200.
ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 01-04-2025.
Website:https://iifcl.in/News-Details?DynamicUploadContentId=1181