Published on Jul 5, 2024
Walkins
ఐఐఎంఆర్‌లో ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ పోస్టులు
ఐఐఎంఆర్‌లో ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ పోస్టులు

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని ఐసీఏఆర్‌కు చెందిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మిల్లెట్‌ రిసెర్చ్‌ ఒప్పంద ప్రాతిపదికన కింది ఖాళీల భర్తీకి ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

మొత్తం పోస్టులు: 06

వివరాలు: 

1. ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌: 01 పోస్టు

2. ప్రాజెక్ట్‌ మేనేజర్‌: 01 పోస్టు

3. అసిస్టెంట్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్‌: 02 పోస్టులు 

4. ప్లాంట్‌ మేనేజర్: 01 పోస్టు

5. ఫీల్డ్‌ మేనేజర్‌: 01 పోస్టు

అర్హత: పోస్టును అనుసరించి డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

జీతం: నెలకు ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ పోస్టుకు 21,000. ప్రాజెక్ట్‌ మేనేజర్‌కు రూ.70,000, అసిస్టెంట్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్‌కు రూ.40,000, ప్లాంట్‌ మేనేజర్‌కు, ఫీల్డ్‌ మేనేజర్‌ పోస్టులకు రూ.25,000.

వయోపరిమితి: మహిళలకు 45 ఏళ్లు, పురుషులకు 40 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ఇంటర్వ్యూలకు జులై 13 లోపు దరఖాస్తులు ఈమెయిల్‌కు పంపించాలి.

ఈమెయిల్‌:kalaisekar@millets.res.in

ఇంటర్వ్యూ తేదీలు: ఆఫ్‌లైన్‌లో నిర్వహించే పోస్టులకు జులై 18, ఆన్‌లైన్‌లో నిర్వహించే పోస్టులకు జులై 19.

Website:https://www.millets.res.in/