ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐఏఎస్‌ఎస్‌టీ) గువహటి వివిధ విభాగాల్లో ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
అసోసియేట్ ప్రొఫెసర్(1&2): 07
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్‌డీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: అసోసియేట్ ప్రొఫెసర్-2కు 50 ఏళ్లు, అసోసియేట్ ప్రొఫెసర్-1కు 45 ఏళ్లు ఉండాలి.
జీతం: నెలకు అసోసియేట్ ప్రొపెసర్-2కు రూ.1,18,500 - రూ.2,14,100, అసోసియేట్ ప్రొఫెసర్-1కు రూ.78,800 - రూ.2,09,200.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తులకు చివరి తేదీ: 2025 జూన్ 14
Website: https://iasst.gov.in/