దిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
మొత్తం పోస్టులు: 5
వివరాలు:
1. రిసెర్చ్ అసోసియేట్: 01
2. సీనియర్ రిసెర్చ్ ఫెలో: 02 పోస్టులు
3. ప్రాజెక్ట్ అసిస్టెంట్: 01
4. సెమీ- స్కిల్డ్ సపోర్ట్ స్టాఫ్: 01
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
జీతం: నెలకు రిసెర్చ్ అసోసియేట్ రూ.47,000; సీనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టుకు రూ.35,000; ప్రాజెక్ట్ అసిస్టెంట్‌కు రూ.20,000; సెమీ- స్కిల్డ్ సపోర్ట్ స్టాఫ్‌కు రూ.18,000.
వయోపరిమితి: పురుష అభ్యర్థులకు 35 ఏళ్లు; మహిళ అభ్యర్థులకు 35 ఏళ్లు మించకూడదు.
ఇంటర్య్వూ తేదీ: 24.01.2025
వేధిక: ఐసీఏఆర్-ఐఏఆర్‌ఐ, న్యూ దిల్లీ.