దిల్లీలోని ఐసీఏఆర్-ఇండియన్ అగ్రికల్చర్ ఇన్‌స్టిట్యూట్ (ఐఏఆర్‌ఐ) తాత్కాలిక ప్రాతిపదికన యంగ్ ప్రొఫెషనల్, రిసెర్చ్ అసోసియేట్, ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 16
వివరాలు:
1. రిసెర్చ్ అసోసియేట్: 03
2. యంగ్ ప్రొఫెషనల్-2: 10
3. ల్యాబ్ అసిస్టెంట్: 03
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు రిసెర్చ్ అసోసియేట్‌కు రూ.61,000 - రూ.67,000, యంగ్ ప్రొఫెషనల్-2కు రూ.42,000, ల్యాబ్ అసిస్టెంట్‌కు రూ.30,000.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ఆధారంగా.
దరఖాస్తు చివరి తేదీ: 2026 ఫిబ్రవరి 14.