దిల్లీలోని ఐసీఏఆర్-ఇండియన్ అగ్రికల్చర్ ఇన్‌స్టి్ట్యూట్ (ఐఏఆర్‌ఐ) తాత్కాలిక ప్రాతిపదికన యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 04
వివరాలు:
1. రిసెర్చ్ అసోసియేట్: 01
2. యంగ్ ప్రొఫెషనల్-2: 01
3. యంగ్ ప్రొఫెషనల్-1: 02
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు రిసెర్చ్ అసోసియేట్‌కు రూ.61,000 - రూ.67,000, యంగ్ ప్రొఫెషనల్-2కు రూ.42,000, యంగ్ ప్రొఫెషనల్-1కు రూ.30,000.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ తేదీ: 2026 ఫిబ్రవరి 24.