దిల్లీలోని ఐసీఏఆర్-ఇండియన్ అగ్రికల్చర్ ఇన్‌స్టి్ట్యూట్ (ఐఏఆర్‌ఐ) తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ అసోసియేట్-2, యంగ్ ప్రొఫెషనల్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 05
వివరాలు:
1. ప్రాజెక్ట్ అసోసియేట్-2: 02
2. యంగ్ ప్రొఫెషనల్-2: 02
3. ప్రాజెక్ట్ అసిస్టెంట్: 01
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎంఎస్సీ/ఎంటెక్/ఎంసీఏలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు ప్రాజెక్ట్ అసోసియేట్-2కు రూ.35,000, ప్రాజెక్ట్ అసిస్టెంట్‌కు రూ.20,000, యంగ్ ప్రొఫెషనల్-2 కు రూ.42,000.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ఆధారంగా.
దరఖాస్తు చివరి తేదీ: 2026 ఫిబ్రవరి 28.