ది ఫైనాన్షియల్ టైమ్స్ (ఎఫ్‌టీ) గ్లోబల్ ఎంబీఏ ర్యాంకింగ్స్‌లో, దేశీయ అగ్రగామి సంస్థగా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) నిలిచింది.
ప్రపంచంలోని అత్యుత్తమ 100 బిజినెస్ స్కూళ్లలో 27వ స్థానంలో నిలిచింది.
యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా, కొలంబియా బిజినెస్ స్కూల్ (అమెరికా) ఈ జాబితాలో తొలి రెండు స్థానాలు పొందాయి.
ఈ జాబితాలో భారత్ నుంచి 8 బిజినెస్ స్కూళ్లు చోటు దక్కించుకున్నాయి.