Published on Sep 18, 2024
Government Jobs
ఐఎస్ఐలో ఫ్యాకల్టీ పోస్టులు
ఐఎస్ఐలో ఫ్యాకల్టీ పోస్టులు

కోల్‌కతాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ టీచింగ్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టులు: 24

వివరాలు:

ప్రొఫెసర్

అసోసియేట్‌ ప్రొఫెసర్

అసిస్టెంట్‌ ప్రొఫెసర్ గ్రేడ్‌-1

అసిస్టెంట్‌ ప్రొఫెసర్ గ్రేడ్‌-2

అర్హత: సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్ పోస్టులకు 45 ఏళ్లు; అసిస్టెంట్‌ ప్రొఫెసర్ గ్రేడ్‌-I, గ్రేడ్‌-II పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: అప్లికేషన్స్‌ స్ర్కీనింగ్‌, ప్రజెంటేషన్‌ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: దరఖాస్తులు డైరెక్టర్‌, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్‌ 203 బి.టి రోడ్‌, కోల్‌కతా చిరునామాకు పంపించాలి.

చివరి తేదీ: 31-10-2024.

Website:https://www.isical.ac.in/