Published on Oct 2, 2024
Government Jobs
ఐఎంయూవీలో నాన్‌ టీచింగ్/ నాన్‌ టీచింగ్ పోస్టులు
ఐఎంయూవీలో నాన్‌ టీచింగ్/ నాన్‌ టీచింగ్ పోస్టులు

ఆంధ్రప్రదేశ్‌, విశాఖపట్నంలోని ఇండియన్‌ మారిటైమ్‌ యూనివర్సిటీ (ఐఎంయూవీ) ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న టీచింగ్/ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

వివ‌రాలు:

1. డిప్యూటీ రిజిస్ట్రార్

2. ఫ్యాకల్టీ

3. సీనియర్‌ టెక్నీషియన్

4. రిసెర్చ్ అసిస్టెంట్

విభాగాలు: ఓషియన్, డ్రెడ్జింగ్, మెరైన్, నావల్ ఆర్కిటెక్చర్ అండ్ షిప్ బిల్డింగ్ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 55 శాతం మార్కులతో డిప్లొమా, డిగ్రీ, బీఈ/బీటెక్, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

వయోపరిమితి: ఫ్యాకల్టీ పోస్టులకు 65 ఏళ్లు; డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టులకు 64 ఏళ్లు; మిగతా పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు.

ఎంపిక ప్రక్రియ: స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తుల‌కు చివరి తేదీ: 15-10-2024.

రిసెర్చ్ అసిస్టెంట్ పోస్టులకు ఇంటర్వ్యూ తేదీ: 09-10-2024.

వేదిక: ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ, విశాఖపట్నం క్యాంపస్, వంగలి గ్రామం, టెక్కలిపాలెం, సబ్బవరం, విశాఖపట్నం.

Website: https://www.imu.edu.in/imunew/recruitment