చెన్నైలోని ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ (ఐఎంయూ)లో 2025-26 విద్యాసంవత్సరానికి పీజీ, యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఐఎంయూ సెట్ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తోంది.
వివరాలు:
పీజీ (ఎంటెక్, ఎంబీఏ) యూజీ (బీటెక్, బీఎస్సీ, బీబీఏ).
యూజీ ప్రోగ్రామ్స్:
నాలుగేళ్ల బీటెక్ (మెరైన్ ఇంజినీరింగ్)
నాలుగేళ్ల బీటెక్ (నావల్ అర్కిటెక్చర్ అండ్ ఓషియన్ ఇంజినీరింగ్).
నాలుగేళ్ల బీటెక్ (నావల్ అర్కిటెక్చర్ అండ్ షిప్‌బిల్డింగ్).
మూడేళ్ల బీఎస్సీ (న్యూట్రికల్ సైన్స్).
మూడేళ్ల బీబీఏ (లాజిస్టిక్స్, రిటైలింగ్ అండ్ ఈ-కామర్స్).
మూడేళ్ల అప్రెంటిస్‌షిప్ ఎంబెడెడ్ బీబీఏ (మారిటైమ్ లాజిస్టిక్స్).
పీజీ ప్రోగ్రాములు:
రెండేళ్ల ఎంబీఏ (ఇంటర్నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్)
రెండేళ్ల ఎంబీఏ (పోర్ట్ అండ్ షిప్పింగ్ మేనేజ్‌మెంట్).
రెండేళ్ల ఎంటెక్ (మెరైన్ టెక్నాలజీ)
రెండేళ్ల ఎంటెక్ (నావల్ అర్కిటెక్చర్ అండ్ ఓషియన్ ఇంజినీరింగ్)
రెండేళ్ల ఎంటెక్ (డ్రెడ్జింగ్ హార్బర్ ఇంజినీరింగ్)
రెండేళ్ల ఎంటెక్ (ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్)
రెండేళ్ల ఎంబీఏ (పోర్ట్ అండ్ షిప్పింగ్ లాజిస్టిక్స్)
ప్రోగ్రాములను అందించే క్యాంపస్‌లు: చెన్నై, కోల్‌కతా, ముంబయి, విశాఖపట్నం, కొచ్చి, నవీ ముంబయి, గతిశక్తి, ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ.
అర్హత: యూజీ ప్రోగ్రామ్‌లకు టెన్+2/ సంబంధిత విభాగంలో బీఎస్సీ/ బీఈ/ బీటెక్ లేదా తత్సమాన విద్యార్హతతో పాటు వ్యాలిడ్ ఐఎంయూ సెట్ స్కోరు కలిగి ఉండాలి. పీజీ ప్రోగ్రాముకు
సంబంధిత విభాగాల్లో డిగ్రీ/ బీఈ/ బీటెక్ ఉత్తీర్ణతతో పాటు ఐఎంయూ సెట్/ గేట్/ సీయూఈటీ(పీజీ) స్కోరు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష, మెడికల్ డాక్యుమెంట్స్ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 02-05-2025.
ఐఎంయూ సెట్ పరీక్ష తేదీ: 25.05.2025.
Website: https://www.imu.edu.in/imunew/admission-2025-26
Apply online: https://imu.cbexams.com/imu25cetl/regprocess.aspx