అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్‌ఎఫ్) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ)గా ఆర్‌బీఐ మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ 2025, ఆగస్టు 29న నియమితులయ్యారు. మూడేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. గతంలో ఈ బాధ్యతల్లో ఉన్న డాక్టర్ క్రిష్ణమూర్తి సుబ్రమణియన్‌ను 2025, మేలోనే ప్రభుత్వం తొలగించింది.