దిల్లీలోని ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఐఎఫ్‌సీఐ) వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టులు సంఖ్య: 08
వివరాలు:
1. డైరెక్టర్: 01
2. డైరెక్టర్(ఐటీ): 01
3. అసోసియేట్ డైరెక్టర్: 01
4. అసోసియేట్ డైరెక్టర్(ఎస్టేట్, సర్వీస్, అడ్మినిస్ట్రేషన్): 01
5. సీనియర్ అసోసియేట్: 02
6. సీనియర్ అసోసియేట్(ఐటీ): 01
7. అసోసియేట్ (అడ్వైజరీ): 01
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీసీఏ, బీఈ, బీటెక్, సీఏ, ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 2025 జనవరి 1వ తేదీ నాటికి అసోసియేట్‌కు 35 ఏళ్లు, అసోసియేట్ డైరెక్టర్‌కు 55 ఏళ్లు, డైరెక్టర్‌కు 57 ఏళ్లు నిండి ఉండాలి.
దరఖాస్తు ప్రక్రియ: ఈ మెయిల్ ద్వారా email at contract@ifciltd.com.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు చివరి తేదీ: 05-03-2025.
Website:https://www.ifciltd.com/?q=en/content/current-openings