కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన దిల్లీలోని ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్‌సీఐ) ఒప్పంద ప్రాతిపదికన అసోసియేట్ డైరెక్టర్, అసోసియేట్ సీనియర్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 06
వివరాలు:
అసోసియేట్ డైరెక్టర్/ అసోసియేట్ డైరెక్టర్ (ఐటీ): 03
సీనియర్ అసోసియేట్ (టెక్నికల్): 02
అసోసియేట్(రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్): 01
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో సీఏ, ఎంబీఏ, బ్యాచిలర్ డిగ్రీ, బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం, సంబంధిత నైపుణ్యాలు ఉండాలి.
వయోపరిమితి: అసోసియేట్ డైరెక్టర్‌కు 45- 55 ఏళ్లు; సీనియర్ అసోసియేట్‌కు 35 ఏళ్లు; అసోసియేట్‌కు 35 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: విద్యార్హతలు, షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ contract@ifciltd.com. ద్వారా దరఖాస్తులు చేసుకోవాలి.
దరఖాస్తు చివరి తేదీ: 21-01-2026.
Website:https://www.ifciltd.com/?q=en