Published on Jan 22, 2025
Apprenticeship
ఐఎఫ్‌సీఐలో ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌ ట్రైనీ పోస్టులు
ఐఎఫ్‌సీఐలో ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌ ట్రైనీ పోస్టులు

కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన దిల్లీలోని ఇండస్ట్రియల్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఐఎఫ్‌సీఐ) ఒప్పంద ప్రాతిపదికన ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌ ట్రైనీ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు: 

ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌ ట్రైనీ/ అడ్మినిస్ట్రేషన్‌ ట్రైనీ- 03పోస్టులు

అర్హత: బీకాం/ బీబీఏ-ఫైనాన్స్‌ ఉత్తీర్ణత ఉండాలి.

స్టైపెండ్‌: నెలకు రూ.15,000.

వయోపరిమితి: 31.12.2024 నాటికి 20 - 28 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: విద్యార్హతలు, షార్ట్‌లిస్ట్‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం: నేషనల్‌ అప్రెంటిస్‌షిప్‌ ట్రైనింగ్‌ స్కీం పోర్టల్‌ ద్వరా ఆన్‌లైన్‌ దరఖాస్తులు చేసుకోవాలి.

దరఖాస్తు చివరి తేదీ: 30-01-2025.

Website:https://www.ifciltd.com/?q=en