Please note, our website will be undergoing scheduled maintenance on Monday, 25th November night from 11:00 PM to 3:00 AM IST (5:30 PM to 9:30 PM UTC) and will be temporarily unavailable. Sorry for the inconvenience.
కోయంబత్తూరులోని ఐసీఎఫ్‌ఆర్‌ఈ- ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ జెనెటిక్స్ అండ్ ట్రీ బ్రీడింగ్ (ఐఎఫ్‌జీటీబీ) కింది రెగ్యులర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 16.
వివరాలు:
1. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS): 08 పోస్టులు
2. లోయర్ డివిజన్ క్లర్క్ (LDC): 01 పోస్టు
3. టెక్నీషియన్ (TE) (ఫీల్డ్/ ల్యాబ్): 03 పోస్టులు
4. టెక్నికల్ అసిస్టెంట్ (TA) (ఫీల్డ్/ ల్యాబ్): 04 పోస్టులు
అర్హత: పోస్టును అనుసరించి 10వ తరగతి, 12వ తరగతి, 10+2(సైన్స్), సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 30.11.2024 నాటికి ఎంటీఎస్/ ఎల్‌డీసీ పోస్టులకు 18-27 ఏళ్లు, టీఈ పోస్టులకు 18-30 ఏళ్లు, టీఏ పోస్టులకు 21-30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష/ స్కిల్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 30.11.2024.
Website:https://ifgtb.icfre.gov.in/vacancy
Apply online:https://ecampus.cc/IFGTB/Candidate/index.php