ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (ఐఎన్ సీఓఐఎస్) రిసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 39
వివరాలు:
1. రీసెర్చ్ అసోసియేట్: 09
2. జూనియర్ రీసెర్చ్ ఫెలో: 30
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పీహెచ్ డీ(సిస్మాలజీ/ఫిజిక్స్/జాగ్రఫి/ఎర్త్ సైన్సెస్/మెరైన్ సైన్స్/మెరైన్ బయాలజీ/అట్మాస్పియర్ సైన్స్/క్లైమెట్ సైన్స్/మెటీరియాలజీ/ఓషనోగ్రఫీ/ఫిసికల్ ఓషనోగ్రఫి/కెమికల్ ఓషనోగ్రఫి/ఫిసిక్స్/మ్యాథ్స్/సోషల్ వర్క్/సోషియాలజీ/జనరల్ స్టడీస్ /పబ్లిక్ హెల్త్/డిజాస్టర్ మ్యానేజ్మెంట్) లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 35 ఏళ్లు.
జీతం: నెలకు రూ. 67,000.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 10-02-2025.
Website:https://vacancies.incois.gov.in/