Published on Feb 8, 2025
Government Jobs
ఐఎన్‌ఏలో ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్‌ పోస్టులు
ఐఎన్‌ఏలో ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్‌ పోస్టులు

కేరళలోని ఇండియన్‌ నావల్‌ అకాడమి (ఐఎన్‌ఏ) వివిధ విభాగాల్లో షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టులు సంఖ్య: 270

వివరాలు:

1. ఎగ్జిక్యూటివ్‌ బ్రాంచ్: 60

2. పైలట్‌: 26

3. నావల్‌ ఎయిర్‌ ఆపరేషన్స్‌ ఆఫీసర్‌: 22

4. ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌: 18

5. లాజిస్టిక్స్‌: 28

6. ఎడ్యుకేషన్‌: 15

7. ఇంజినీరింగ్ బ్రాంచ్‌: 38

8. ఎలక్ట్రికల్‌ బ్రాంచ్‌: 45

9. నావల్‌ కన్‌స్ట్రక్టర్‌: 18

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ(బీఎస్సీ, బీకామ్‌,), పీజీ(ఎంసీఏ, ఎంఎస్సీ), బీఈ, బీటెక్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

జీతం: నెలకు రూ.1,10,000.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 25-02-2025.

Website:https://www.joinindiannavy.gov.in/