Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Feb 28, 2026
Current Affairs
‘ఐఎన్‌ఎస్‌ అంజదిప్‌’ యుద్ధనౌక ప్రారంభం
‘ఐఎన్‌ఎస్‌ అంజదిప్‌’ యుద్ధనౌక ప్రారంభం

భారత నౌకాదళం అవసరాల నిమిత్తం డాల్ఫిన్‌ హంటర్‌ ఇంజినీరింగ్‌ సాంకేతికతతో రూపొందించిన యుద్ధనౌక ‘ఐఎన్‌ఎస్‌ అంజదిప్‌’ను 2026, ఫిబ్రవరి 27న చెన్నైలో ప్రారంభించారు. నౌకాదళ ప్రధాన అధికారి అడ్మిరల్‌ దినేష్‌ కె.త్రిపాఠి నౌకను జాతికి అంకితం చేశారు. ఇందులో తేలికపాటి టార్పెడోలు తదితరాలు ఉన్నాయి.