ఐఆర్‌సీటీసీ సౌత్‌జోన్ కింది ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 25
వివరాలు:
1. కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రొగ్రామింగ్ అసిస్టెంట్- 05
2. ఎగ్జిక్యూటివ్ ప్రొక్యూర్‌మెంట్- 10
3. హెచ్‌ఆర్ ఎగ్జిక్యూటివ్ అండ్ ఎంప్లాయ్ డేటా మేనేజర్- 02
4. ఎగ్జిక్యూటివ్- హెచ్‌ఆర్- 01
5. సీఎస్‌ఆర్ ఎగ్జిక్యూటివ్- 01
6. మార్కెటింగ్ అసోసియేట్ ట్రైనింగ్- 04
7. ఐటీ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్- 02
అర్హత: 50 శాతం మార్కులతో మెట్రిక్యూలేషన్, ఐటీఐ, సీఏ, డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
జీతం: టెక్నీషియన్ అప్రెంటిస్, డిప్లొమా అభ్యర్థులకు నెలకు రూ.8,000; అప్రెంటిస్ లేదా డిగ్రీ అభ్యర్థులకు నెలకు 9,000.
వయోపరిమితి: 15 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: విద్యార్హత మార్కులు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా.
పని ప్రదేశం: తమిళనాడు, కేరళ, కర్ణాటక.
దరఖాస్తు విధానం: అప్రెంటిషిప్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చివరి తేదీ: 07.04.2025.
Website:https://www.irctc.com/new-openings.html
Apply online:https://www.apprenticeshipindia.gov.in/