Published on Mar 1, 2025
Government Jobs
ఐఆర్‌ఎఫ్‌సీ, దిల్లీలో మేనేజర్‌ పోస్టులు
ఐఆర్‌ఎఫ్‌సీ, దిల్లీలో మేనేజర్‌ పోస్టులు

దిల్లీలోని ఇండియన్‌ ఫైనాన్స్ కార్పొరేషన్‌ లిమిటెడ్ (ఐఆర్‌ఎఫ్‌సీ) వివిధ విభాగాల్లో మేనేజర్‌ పోస్టుల భర్తీకీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 11

వివరాలు:

1. గ్రూప్‌ జనరల్ మేనేజర్‌: 01

2. అడిషనల్ జనరల్ మేనేజర్‌(ఫైనాన్స్‌): 02

3. అడిషనల్ జనరల్ మేనేజర్‌(ఫైనాన్స్‌-ఇంటర్నల్‌ ఆడిట్‌): 01

4. మేనేజర్‌(ఫైనాన్స్‌): 05

5. మేనేజర్‌(ఐటీ): 01

6. పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్‌: 01

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌(కంప్యూటర్ సైన్స్‌, ఐటీ, ఎంసీఏ, ఎంబీఏ), సీఏ, సీఎంఏ, డిగ్రీ(కామర్స్‌), పీజీ, డిప్లొమాలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 1-03-2025 తేదీ నాటికి గ్రూప్ మేనేజరకు 55 ఏళ్లు, అడిషనల్ జనరల్ మేనేజర్‌, పీఆర్‌ఓకు 50 ఏళ్లు, మేనేజర్‌(ఫైనాన్స్‌)కు 47 ఏళ్లు ఉండాలి.

జీతం: నెలకు గ్రూప్‌ మేనేజర్‌కు రూ.1,20,000 - 2,80,000, అడిషనల్ జనరల్ మేనేజర్‌కు రూ.90,000 - రూ.2,40,000, మేనేజర్‌కు రూ.60,000 - రూ.1,80,000, పీఆర్‌ఓకు రూ.70,000 - రూ.2,00,000. 

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్‌ ద్వారా.

చిరునామా: జీఎం/హెచ్‌ఆర్‌ అండ్ అడ్మిన్‌, ఇండియన్‌, ఇండియన్‌ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్‌, యూజీ ఫ్లోర్‌, ఈస్ట్‌ టవర్‌, ఎన్‌బీసీసీ, భీష్మ్‌ పితామహ్‌ మార్గ్‌, లోది రోడ్, ప్రగతి విహార్‌, న్యూ దిల్లీ-110003.

దరఖాస్తు చివరి తేదీ: 20-03-2025.

Website:https://irfc.co.in/active-jobs