Published on Jan 9, 2026
Apprenticeship
ఐఆర్‌ఈడీఏలో అప్రెంటిస్‌ పోస్టులు
ఐఆర్‌ఈడీఏలో అప్రెంటిస్‌ పోస్టులు

న్యూదిల్లీలోని ఇండియన్‌ రెనేవేబుల్‌ ఎనర్జీ డెవెలప్‌మెంట్‌ ఏజెన్సీ (ఐఆర్‌ఈడీఏ) లిమిటెడ్‌ అప్రెంటిస్‌ ట్రైనింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 10

వివరాలు: 

ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌: 05

ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ: 05

అర్హత: పోస్టును అనుసరించి బీకాం, బీసీఏ, డిప్లొమా (సీఎస్‌/ఐటీ)ఉత్తీర్ణత ఉండాలి.

స్టైపెండ్‌: నెలకు గ్రాడ్యుయేట్స్‌కు రూ.18,000; డిప్లొమా అభ్యర్థులకు రూ.16,000. 

వయోపరిమితి: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. 

ఎంపిక ప్రక్రియ: షార్ట్‌లిస్ట్‌, విద్యార్హతల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా (ఎన్‌ఏటీ పోర్టల్‌).

దరఖాస్తు చివరి తేదీ: 20-01-2026.

Website:https://www.ireda.in/