శ్రీలంకకు చెందిన షమ్మి సిల్వా ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడిగా 2024, డిసెంబరు 6న బాధ్యతలు స్వీకరించాడు.
జై షా ఐసీసీ ఛైర్మన్ కావడంతో ఆయన స్థానంలో ప్రస్తుత నియామకం జరిగింది.