అకాడమీ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇన్నోవేటివ్ రిసెర్చ్ (ఏసీఎస్‌ఐఆర్) ఆగస్టు సెషన్ - 2026 విద్యాసంవత్సరానికి పీహెచ్‌డీ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
వివరాలు:
పీహెచ్‌డీ (సైన్స్) (బయాలజికల్, కెమికల్, ఫిజికల్, అగ్రికల్చరల్, మ్యాథమెటికల్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్)
పీహెచ్‌డీ (మెడికల్ రిసెర్చ్)
పీహెచ్‌డీ (ఇంజినీరింగ్)
ఐడీడీపీ (ఎంటెక్+పీహెచ్‌డీ ఇన్ ఇంజినీరింగ్) ఇంటిగ్రేటెడ్ డ్యుయల్ డిగ్రీ ప్రోగ్రామ్\
ఎంటెక్
అర్హతలు: ప్రోగ్రాములను అనుసరించి సంబందిత విభాగాల్లో డిగ్రీ, మెడికల్ డిగ్రీ, పీజీ, మెడికల్ పీజీ ఉత్తీర్ణత ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 14.04.2026.
ఇంటర్వ్యూ/టెస్ట్ తేదీ: మే 11 నుంచి జూన్ 30 వరకు.
ఫలితాలు విడుదల: 18.05.2026.
Website:https://acsir.res.in/