Published on May 12, 2025
Government Jobs
ఏవీఎన్‌ఎల్‌లో జూనియర్ మేనేజర్‌ పోస్టులు
ఏవీఎన్‌ఎల్‌లో జూనియర్ మేనేజర్‌ పోస్టులు

ఆర్ముడ్‌ వెహికల్స్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఏవీఎన్‌ఎల్‌) ఒప్పంద ప్రాతిపదికన జూనియర్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

జూనియర్ మేనేజర్‌: 20

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ/టెక్నాలజీ, ఎంబీఏ/పీజీ/డిప్లొమా(మెటీరియల్స్‌ మేనేజ్‌మెంట్‌, సప్లై మేనేజ్‌మెంట్‌లో ఉత్తీర్ణత ఉండాలి.

వయోపరిమితి: 2025 మే 31వ తేదీ నాటికి 28 ఏళ్లు మించకూడదు.

జీతం: నెలకు రూ.30,000.

దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 2025 మే 31.

చిరునామా: చీఫ్ జనరల్ మేనేజర్, హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ, ఆవడి, చెన్నై-600054.

Website:https://ddpdoo.gov.in/career