Published on Oct 2, 2024
Government Jobs
ఏలూరు జిల్లాలో ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌, ఎడ్యుకేటర్‌ పోస్టులు
ఏలూరు జిల్లాలో ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌, ఎడ్యుకేటర్‌ పోస్టులు

ఏలూరులోని జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం- ఒప్పంద ప్రాతిపదికన ఏలూరు జిల్లాలో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 

వివరాలు:

1. ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ (నాన్-ఇన్‌స్టిట్యూషనల్ కేర్)

2. సోషల్ వర్కర్ కమ్ ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేటర్‌ 

3. డాక్టర్ (పార్ట్ టైమ్)

4. ఆయా

5. ఎడ్యుకేటర్‌ (పార్ట్ టైమ్)

6. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్/ మ్యూజిక్ టీచర్ (పార్ట్ టైమ్)

7. పీటీ కమ్ యోగా టీచర్ (పార్ట్ టైమ్)

అర్హత: పోస్టును అనుసరించి 7వ తరగతి, 10వ తరగతి, డిగ్రీ, పీజీ, ఎంబీబీఎస్, సర్టిఫికెట్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 08-10-2024.

Website: https://eluru.ap.gov.in/