Published on Nov 13, 2025
Government Jobs
ఏయూ విశాఖపట్నంలో టీచింగ్‌, నాన్‌-టీచింగ్‌ పోస్టులు
ఏయూ విశాఖపట్నంలో టీచింగ్‌, నాన్‌-టీచింగ్‌ పోస్టులు

విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 06

వివరాలు:

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌: 01

రిసెర్చ్‌ ఇన్వెస్టిగేటర్‌: 01  

ఫీల్డ్‌ ఇన్వెస్టిగేటర్‌: 02

రిసెర్చ్‌ ఫెలో-II: 01   

ఎల్‌డీసీ/టైపిస్ట్‌: 01

అర్హత: పోస్టుల అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం, తదితర నైపుణ్యాలు ఉండాలి. 

జీతం: నెలకు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు రూ.57,700- రూ.1,82,400; రిసెర్చ్‌ ఇన్వెస్టిగేటర్‌కు రూ.44,570- రూ.1,27,480; ఫీల్డ్‌ ఇన్వెస్టిగేటర్‌కు రూ.32,670- రూ.1,01,970; టైపిస్ట్‌కు రూ.37,747.

వయోపరిమితి: 18 - 42 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌, ఇంటర్వ్యూ తదితరా ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా. 

దరఖాస్తు ఫీజు: రూ.500; ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.250.

ఆఫ్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 25-11-2025.

Website:https://andhrauniversity.edu.in/