ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్ (ఏబీసీ) ఛైర్మన్‌గా 2025-26 సంవత్సరానికి కరుణేశ్ బజాజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఆయన ప్రస్తుతం ఐటీసీ లిమిటెడ్‌లో మార్కెటింగ్ అండ్ ఎక్స్‌పోర్ట్స్, ఐటీడీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.
డిప్యూటీ ఛైర్మన్‌గా మోహిత్ జైన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈయన బెన్నెట్ కోల్‌మ్యాన్ అండ్ కంపెనీ లిమిటెడ్‌లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (పబ్లిషింగ్), ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు.