అటల్ బిహారీ వాజ్‌పేయీ - ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ (ఏబీవీ-ఐఐఐటీఎం) గ్వాలియర్, ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
వివరాలు:
అసిస్టెంట్ ప్రోఫెసర్ - 22
అర్హత: సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 60 శాతం మార్కులతో పీహెచ్‌డీలో ఉత్తీర్ణులై ఉండాలి.
జీతం: నెలకు రూ.57,700 – రూ.98,200.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.
చిరునామా: జాయింట్ రిజిస్ట్రార్ (ఎ&ఎ), ఏబీవీ-ఐఐఐటీఎం గ్వాలియర్, మోరెనా లింక్ రోడ్, గ్వాలియర్ - 474015.
దరఖాస్తు చివరి తేదీ: 25/02/2026.