Published on Jul 27, 2024
Government Jobs
ఏపీ హైకోర్టులో లా క్లర్క్ పోస్టులు
ఏపీ హైకోర్టులో లా క్లర్క్ పోస్టులు

అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒప్పంద ప్రాతిపదికన లా క్లర్క్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 

మొత్తం పోస్టులు: 12

వివరాలు:

అర్హత: న్యాయశాస్త్రంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థి ఏ రాష్ట్ర బార్ కౌన్సిల్‌లోనూ అడ్వకేట్‌గా నమోదు చేసుకుని ఉండకూడదు.

వయోపరిమితి: 30 ఏళ్లు మించకూడదు.

పే స్కేల్: నెలకు రూ.35,000.

ఎంపిక ప్రక్రియ: విద్యార్హత, వైవా వోస్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ది రిజిస్ట్రార్ (రిక్రూట్‌మెంట్), హైకోర్టు ఆఫ్ ఏపీ, అమరావతి, నేలపాడు, గుంటూరు జిల్లా చిరునామాకు పంపించాలి. 

దరఖాస్తుకు చివరి తేదీ: 06-08-2024.

Website:https://hc.ap.nic.in/