అనంతపురంలోని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్.. కింది టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 4
వివరాలు:
ప్రొఫెసర్- 01
అసోసియేట్ ప్రొఫెసర్: 03
డిపార్ట్‌మెంట్స్: ఎకనామిక్స్, సైకాలజీ, ఇంగ్లిష్, మేనేజ్‌మెంట్
అర్హత: పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు టీచింగ్ అనుభవం ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.2,000; ఎస్సీ, ఎస్టీ/ దివ్యాంగులు/ మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 18-12-2024.
Website:https://cuap.ac.in/index.html