Published on Sep 13, 2025
Government Jobs
ఏపీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు
ఏపీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

ఆంధ్రప్రదేశ్‌ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖ (ఏపీడబ్ల్యూడీసీబ్ల్యూ) కర్నూలు జిల్లా ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 09

వివరాలు:

1. సోషల్ వర్కర్‌ కమ్‌ ఇ.సి.ఇ: 01

2. ఆయా: 02

3. కుక్‌: 01

4. హెల్పర్‌ కమ్‌ నైట్‌ వాచ్‌మెన్‌: 01

5. ఎడ్యుకేటర్‌: 01

6. ఆర్ట్‌ అండ్ క్రాఫ్ట్‌ కమ్‌ మ్యూజిక్‌ టీచర్‌) ఇన్‌స్ట్రక్టర్‌: 01

7. ఇన్‌స్ట్రక్టర్‌ కమ్‌ యోగా టీచర్‌: 02

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో టెన్త్‌, బీఎస్సీ, బీఈడీ, బీఎస్‌డబ్ల్యూ, పీజీ డిప్లొమాలో ఉత్తీర్ణత ఉండాలి.

వయోపరిమితి: 30 - 45 ఏళ్లు.

జీతం: నెలకు పోస్టులను అనుసరించి రూ.10,000 - రూ.18,536.

దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 2025 సెప్టెంబర్‌ 17.

Website:https://kurnool.ap.gov.in/notice_category/recruitment/