ఆంధ్రప్రదేశ్ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖ (ఏపీ డబ్ల్యూసీడీ) అనంతపురం జిల్లా ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో అంగన్వాడీ వర్కర్, హెల్పర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 92
వివరాలు:
1. అంగన్వాడీ (హెల్పర్): 14
2. అంగన్వాడీ (వర్కర్): 78
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో పదో తరగతిలో ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: 2025 జులై 1వ తేదీ నాటికి 21 నుంచి 35 ఏళ్లు ఉండాలి.
జీతం: నెలకు పోస్టులను అనుసరించి రూ.7,000 - రూ.11,500.
ఎంపిక ప్రక్రియ: స్థానికత, తెలుగు డిక్టేషన్ పరీక్ష ఆధారంగా.
దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 2025 డిసెంబర్ 31.
Website:https://ananthapuramu.ap.gov.in/notice_category/recruitment/