Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Mar 4, 2026
Admissions
ఏపీ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2026
ఏపీ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2026

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణామండలి.. ఏపీ పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌-2026కు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలల్లోని డిప్లొమా(ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్/ టెక్నాలజీ) సీట్లను పాలిసెట్‌ ర్యాంకు ఆధారంగా భర్తీ చేస్తారు.  

వివరాలు:

ఆంధ్రప్రదేశ్‌ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2026

అర్హత: పదోతరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. మార్చి/ఏప్రిల్‌-2026లో జరిగే పదోతరగతి లేదా తత్సమాన పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు: రూ.400(ఓసీ/బీసీ); ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.100.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 03.03.2026.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 04-04-2026.

పరీక్ష నిర్వహణ తేదీ: 25-04-2026.

Website:https://sbtet.ap.gov.in/APSBTET/Welcome.do