Published on Mar 17, 2025
Admissions
ఏపీ పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌-2025
ఏపీ పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌-2025

ఏపీలోని పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్‌కు నోటిఫికేషన్‌ విడుదలైంది.

వివరాలు:
 
అర్హత: పదో తరగతి

పరీక్ష విధానం: ఆబ్జెక్టివ్‌ టైప్‌

పరీక్ష మొత్తం మార్కులు: 120

పరీక్ష పేపర్లు: మాథ్య్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ

పరీక్ష సమయం: 2 గంటలు

దరఖాస్తు ఫీజు: ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.400, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.100.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 15

ప్రవేశ పరీక్ష తేదీ: ఏప్రిల్ 30

Website:https://polycetap.nic.in/mob.aspx