Published on Nov 30, 2024
Walkins
ఏపీ ఈఎస్‌ఐ ఆసుపత్రుల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు
ఏపీ ఈఎస్‌ఐ ఆసుపత్రుల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు

విజయవాడలోని ఏపీ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఈఎస్‌ఐ ఆసుపత్రులు/ డిస్పెన్సరీల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 28

వివరాలు:

అర్హతలు: ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణులై ఉండాలి. 

గరిష్ఠ వయోపరిమితి: 27-11-2024 నాటికి 42 సంవత్సరాలు మించకూడదు. 

కన్సాలిడేటెడ్ పే: నెలకు రూ.61960.

వాక్-ఇన్-రిక్రూట్‌మెంట్ తేదీ: 06.12.2024.

వేదిక: ఈఎస్‌ఐ ఆసుపత్రి, గుణదల, విజయవాడ.

Website:https://dimsap.prd.dcservices.in/IMCS/login