అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ సొసైటీ (ఏపీఐఎస్) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
1. మేనేజర్- అడ్మిన్- ఆపరేషన్స్- 01
2. మేనేజర్- గ్రాంట్స్ అండ్ ప్రపోసల్స్- 01
3. మేనేజర్- ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్- 01
4. మేనేజర్- పార్ట్‌నర్‌షిప్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్- 01
అర్హత: సంబంధిత విభాగాల్లో డిగ్రీ లేదా దానికి మించి విద్యార్హతల్లో ఉత్తర్ణతతో పాటు పని అనుభవం, సంబంధిత నైపుణ్యాలు ఉండాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 24.04.2025.
Website: https://apis.ap.gov.in/#/