ఆంధ్రప్రదేశ్, విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ (ఏపీయూఐఏఎంఎల్) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 09
వివరాలు:
1. అసిస్టెంట్ మేనేజర్, పీపీపీ సెల్: 02
2. మేనేజర్, పీపీపీ సెల్: 01
3. మేనేజర్, పీపీపీ సెల్ - రోడ్ సెక్టార్: 01
4. మేనేజర్, పీపీపీ సెల్ - ఫైనాన్స్: 01
5. సీనియర్ మేనేజర్, పీపీపీ సెల్: 01
6. వైస్ ప్రెసిడెంట్, పీపీపీ సెల్ : 01
7. సీనియర్ మేనేజర్, ఆర్కిటెక్చరల్: 01
8. సీనియర్ మేనేజర్, హెచ్‌ఆర్ అండ్ అడ్మిన్: 01
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ/బీటెక్, బీ.ఆర్క్, ఎంబీఏ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
పని ప్రదేశం: విజయవాడ
ఎంపిక ప్రక్రియ: అసెస్‌మెంట్, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ ఈమెయిల్ ద్వారా. (అభ్యర్థులు CVని ఈమెయిల్‌కి పంపించాలి)
ఈమెయిల్:jobs@apurban.in
ఈమెయిల్ చేయాల్సిన చివరి తేదీ: 17-11-2024.
Website:https://www.apurban.com/