ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) వివిధ విభాగాల్లో 21 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం పోస్టుల సంఖ్య: 21
వివరాలు:
1. డ్రాట్స్‌మెన్ గ్రేడ్-2 (టెక్నికల్ అసిస్టెంట్): 13
2. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్: 03
3. హర్టీకల్చర్ ఆఫీసర్: 02
4. జూనియర్ లెక్చరర్ (లైబ్రరీ సైన్స్): 02
5. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్: 01
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ, డిగ్రీ, బీటెక్ (సివిల్), బీఈడీ ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 42 ఏళ్లు ఉండాలి.
జీతం: నెలకు డ్రాట్స్‌మెన్‌కు రూ.34,580 - రూ.1,07,210, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌కు రూ.57,100 - రూ.1,47,760, హర్టీకల్చర్ ఆఫీసర్‌కు రూ.54,060, - రూ.1,40,540, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్‌కు రూ.37,640 - రూ.1,15,500, జూనియర్ లెక్చరర్‌కు రూ.57,100 - రూ.1,47,760.
దరఖాస్తు ఫీజు: రూ.250. ప్రాసెసింగ్ ఫీజు రూ.120. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈఎస్‌ఎం అభ్యర్థులకు ఫీజు లేదు.
ఎంపిక: రాత పరీక్ష ఆధారంగా.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ఆధారంగా.
దరఖాస్తు ప్రారంభ తేదీ: 2025 సెప్టెంబర్ 18.
ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 అక్టోబర్ 8.
Website:https://portal-psc.ap.gov.in/HomePages/RecruitmentNotifications