 
        
      అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఏపీఈడీఏ) ఒప్పంద ప్రాతిపదికన బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్ గ్రేడ్-1 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్ గ్రేడ్-1, 2: 08
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ(అగ్రికల్చర్/హర్టీకల్చర్/వెటర్నరీ సైన్స్/ప్లాంటేషన్/ఫుడ్ ప్రాసెసింగ్/ఫారెన్ ట్రేడ్/పబ్లిక్ పాలసీ)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: 32 నుంచి 35 ఏళ్లు.
వేతనం: నెలకు రూ.50,000 - రూ.60,000.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 2025 నవంబర్ 6.
Website:https://apeda.gov.in/