Published on Oct 21, 2024
Walkins
ఏఐఏఎస్‌ఎల్‌లో హ్యాండీమ్యాన్, కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
ఏఐఏఎస్‌ఎల్‌లో హ్యాండీమ్యాన్, కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు

ఏఐ ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన మూడేళ్ల కాలపరిమితికి గోవాలోని దబోలిమ్ ఎయిర్‌పోర్టులో కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 429.

వివరాలు:

1. డ్యూటీ మేనేజర్: 4 పోస్టులు

2. డ్యూటీ ఆఫీసర్ - ప్యాసింజర్: 3 పోస్టులు

3. సూపర్‌వైజర్- ర్యాంప్/ మెయింటెనెన్స్: 3 పోస్టులు

4. జూనియర్ ఆఫీసర్- కస్టమర్ సర్వీసెస్: 5 పోస్టులు

5. జూనియర్ ఆఫీసర్- టెక్నికల్: 7 పోస్టులు

6. జూనియర్ సూపర్‌వైజర్- ర్యాంప్/ మెయింటెనెన్స్: 8 పోస్టులు

7. సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: 27 పోస్టులు

8. కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: 57 పోస్టులు

9. జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: 40 పోస్టులు

10. సీనియర్ ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: 4 పోస్టులు

11. ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: 18 పోస్టులు

12. యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్: 39 పోస్టులు

13. హ్యాండీమ్యాన్: 177 పోస్టులు

14. హ్యాండీ ఉమెన్: 37 పోస్టులు

మిధాని, హైదరాబాద్‌లో 31 అసిస్టెంట్ ఖాళీలు:

అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఎంబీఏ, డ్రైవింగ్ లైసెన్స్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

దరఖాస్తు రుసుము: రూ.500.

ఇంటర్వ్యూ తేదీలు: 24, 25, 26, 27 & 28-10-2024.

వేదిక: ఫ్లోరా గ్రాండ్, వడ్డెం లేక్‌ దగ్గర, రేడియో ముండియల్ ఎదురుగా, వాస్కో డా గామా, గోవా.

Website:https://www.aiasl.in/